ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BSFలో పోస్టుల భర్తీ

ABN, First Publish Date - 2022-08-12T21:01:54+05:30

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన సరిహద్దు భద్రతాదళం(బీఎస్ఎఫ్)... అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(Assistant Sub Inspector)(స్టెనోగ్రాఫర్‌), హెడ్‌కానిస్టేబుల్‌(Head Constable) (మినిస్టీరియల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖాళీలు 359


కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన సరిహద్దు భద్రతాదళం(బీఎస్ఎఫ్)... అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(Assistant Sub Inspector)(స్టెనోగ్రాఫర్‌), హెడ్‌కానిస్టేబుల్‌(Head Constable) (మినిస్టీరియల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


1. అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(స్టెనోగ్రాఫర్‌): 11 పోస్టులు

2. హెడ్‌కానిస్టేబుల్‌(మినిస్టీరియల్‌): 312 పోస్టులు

అర్హత: ఇంటర్మీడియట్‌ లేదా సీనియర్‌ సెకండరీ స్కూల్‌ సర్టిఫికెట్‌(10+2), ఇంగ్లీష్‌/హిందీ షార్ట్‌హ్యాండ్‌, టైపింగ్‌ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.29,200 నుంచి రూ.92,300(ఏఎ్‌సఐ), రూ.25,500 నుంచి రూ.81,100(హెచ్‌సీ)

దరఖాస్తు రుసుము: రూ.100

ఎంపిక: రాత పరీక్ష, ఫిజికల్‌ మెజర్‌మెంట్‌, షార్ట్‌హ్యాండ్‌ టెస్ట్‌, టైపింగ్‌ స్పీడ్‌ టెస్ట్‌, డాక్యుమెంటేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 6

వెబ్‌సైట్‌: https://rectt.bsf.gov.in/#bsfcurrentopenings

Updated Date - 2022-08-12T21:01:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising