ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ITBPలో అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు

ABN, First Publish Date - 2022-10-26T15:45:14+05:30

ఇండో టిబెన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ) - అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఫార్మసిస్ట్‌) గ్రూప్‌ సీ నాన్‌ గెజిటెడ్‌ నాన్‌ మినిస్టీరియల్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇండో టిబెన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ) - అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఫార్మసిస్ట్‌) గ్రూప్‌ సీ నాన్‌ గెజిటెడ్‌ నాన్‌ మినిస్టీరియల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 24 పోస్టులు ఉన్నాయి. ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌(పీఈటీ), ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (పీఎ్‌సటీ), రిటెన్‌ టెస్ట్‌, డాక్యుమెంట్స్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ టెస్ట్‌ల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ ప్రధాన సబ్జెక్టులు గా ఇంటర్‌/ పన్నెండోతరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. డిప్లొమా ఇన్‌ ఫార్మసీ పూర్తిచేసి ఫార్మసి్‌స్టగా గుర్తింపు పొంది ఉండాలి. అభ్యర్థుల వయసు నవంబరు 23 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్య సమాచారం

ప్రారంభ వేతనం: నెలకు రూ.29,200

దరఖాస్తు ఫీజు: రూ.100 (మహిళలు, మాజీ సైనిక అధికారులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది)

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: అక్టోబరు 25 నుంచి

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 23

వెబ్‌సైట్‌: www.recruitment.itbpolice.nic.in

Updated Date - 2022-10-26T15:53:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising