ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

RFCLలో 137 పోస్టులు

ABN, First Publish Date - 2022-03-16T21:24:29+05:30

భారత ప్రభుత్వరంగానికి చెందిన ముంబయిలోని రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎఫ్‌సీఎల్‌) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారత ప్రభుత్వరంగానికి చెందిన ముంబయిలోని రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎఫ్‌సీఎల్‌) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఆపరేటర్‌(కెమికల్‌ ట్రెయినీ): 133

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో బీఎస్సీ(కెమిస్ట్రీ) ఉత్తీర్ణత. 

వయసు: 2022 మార్చి 01 నాటికి 29 ఏళ్లు మించకుండా ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.22,000 నుంచి రూ.60,000 వరకు చెల్లిస్తారు

జూనియర్‌ ఫైర్‌మెన్‌: 04

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు 6 నెలల ఫుల్‌  టైం ఫైర్‌మన్‌ సర్టిఫికెట్‌ కోర్సు చేసి ఉండాలి. సంబంధిత పనిలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.

వయసు: 2022 మార్చి 01 నాటికి  32 ఏళ్లు మించకుండా ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.18,000 నుంచి రూ.42,000 వరకు చెల్లిస్తారు

ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్ట్‌, ట్రేడ్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌ ఆధారంగా ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.700 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 28

వెబ్‌సైట్‌: https://www.rcfltd.com/

Updated Date - 2022-03-16T21:24:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising