ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిగ్రీ ఉత్తీర్ణతతో ESICలో సోషల్‌ సెక్యూరిటీ ఆఫీసర్లు

ABN, First Publish Date - 2022-03-15T20:35:53+05:30

భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఈఎస్‌ఐసీ) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఈఎస్‌ఐసీ) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: సోషల్‌ సెక్యూరిటీ ఆఫీసర్లు/మేనేజర్‌ గ్రేడ్‌-2/సూపరింటెండెంట్‌

అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత. కామర్స్‌/లా/మేనేజ్‌మెంట్‌ గ్రాడ్యుయేట్స్‌కి ప్రాధాన్యం ఇస్తారు. కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

వయసు: 2022 ఏప్రిల్‌ 12 నాటికి 21 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,00 వరకు చెల్లిస్తారు

ఎంపిక: ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామినేషన్‌, కంప్యూటర్‌ స్కిల్‌ టెస్ట్‌, డిస్ర్కిప్టివ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

ప్రిలిమినరీ పరీక్ష: ఈ పరీక్షను మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. 

ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ 30 ప్రశ్నలు 30 మార్కులు 20 నిమిషాలు

రీజనింగ్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు 35 మార్కులు 20 నిమిషాలు

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 35 ప్రశ్నలు 35 మార్కులు 20 నిమిషాలు


ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని 1:10 పద్ధతిలో మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు.

మెయిన్స్‌ ఎగ్జామినేషన్‌: ఈ పరీక్షను మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష సమయం 2 గంటలు

రీజనింగ్‌/ఇంటెలిజెన్స్‌ 40 ప్రశ్నలు 60 మార్కులు 35 నిమిషాలు

జనరల్‌/ఎకానమీ/ఫైనాన్షియల్‌/

ఇన్సూరెన్స్‌ అవేర్‌నెస్‌ 40 ప్రశ్నలు 40 మార్కులు 20 నిమిషాలు

ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ 30 ప్రశ్నలు 40 మార్కులు 30 నిమిషాలు

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 40 ప్రశ్నలు 60 మార్కులు 35 నిమిషాలు


మెయిన్స్‌ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని కంప్యూటర్‌ స్కిల్‌ టెస్ట్‌, డిస్ర్కిప్టివ్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.500; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 12

వెబ్‌సైట్‌: https://www.esic.nic.in/



Updated Date - 2022-03-15T20:35:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising