ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Territorial‌ Armyలో ఆఫీసర్లు

ABN, First Publish Date - 2022-06-16T21:51:32+05:30

న్యూఢిల్లీలోని టెరిటోరియల్‌ ఆర్మీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీలోని టెరిటోరియల్‌ ఆర్మీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు: టెరిటోరియల్‌ ఆర్మీ ఆఫీసర్‌

మొత్తం ఖాళీలు: 13(పురుషులు-12, మహిళలు-01)

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి.

వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా

పరీక్ష విధానం: ఈ పరీక్షను మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌-1లో రీజనింగ్‌, ఎలిమెంటరీ మేథమెటిక్స్‌ నుంచి 100; పేపర్‌-2లో జనరల్‌ నాలెడ్జ్‌, ఇంగ్లీష్‌ నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం పేపర్‌-1కి 2 గంటలు, పేపర్‌-2కి 2 గంటలు ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రం: హైదరాబాద్‌

పరీక్ష తేదీ: సెప్టెంబరు 25

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూలై 1 

దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 30

వెబ్‌సైట్‌: https://www.territorialarmy.in/

Updated Date - 2022-06-16T21:51:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising