ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

FRIలో 72 గ్రూప్‌-సి పోస్టులు

ABN, First Publish Date - 2022-12-23T16:14:04+05:30

కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ (Union Ministry of Environment)కు చెందిన డెహ్రాడూన్‌ (ఉత్తరాఖండ్‌)లోని

గ్రూప్‌-సి పోస్టులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ (Union Ministry of Environment)కు చెందిన డెహ్రాడూన్‌ (ఉత్తరాఖండ్‌)లోని ఐసీఎఫ్‌ఆర్‌ఈ- ఫారెస్ట్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (Forest Research Institute).... కింద పేర్కొన్న గ్రూప్‌-సి పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పోస్టుల వివరాలు:

1. టెక్నీషియన్‌(ఫీల్డ్‌/ల్యాబ్‌ రిసెర్చ్‌): 23 పోస్టులు

2. టెక్నీషియన్‌(మెయింటెనెన్స్‌): 06 పోస్టులు

3. టెక్నికల్‌ అసిస్టెంట్‌(పారా మెడికల్‌): 07 పోస్టులు

4. లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌: 05 పోస్టులు

5. ఫారెస్ట్‌ గార్డ్‌: 02 పోస్టులు

6. స్టెనో గ్రేడ్‌ 2: 01 పోస్టు

7. స్టోర్‌ కీపర్‌: 02 పోస్టులు

8. డ్రైవర్‌ ఆర్డినరీ గ్రేడ్‌: 04 పోస్టులు

9. మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌: 22 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, 10+2, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్‌/ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు

దరఖాస్తు రుసుము: రూ.1500. ఎస్సీ, ఎస్టీ, దివ్వాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.700

దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 19

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష తేదీ(స్టేజ్‌-1): 2023 ఫిబ్రవరి

వెబ్‌సైట్‌: fri.icfre.gov.in/

Updated Date - 2022-12-23T16:14:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising