ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌లో 62 ఖాళీలు

ABN, First Publish Date - 2022-10-26T15:59:56+05:30

రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఆర్‌ఈసీ)... కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఆర్‌ఈసీ)... కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: జనరల్‌ మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌, మేనేజర్‌, అసిస్టెంట్‌ ఆఫీసర్‌, ఆఫీసర్‌

విభాగాలు: ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌, హ్యూమన్‌ రిసోర్స్‌, ఐటీ, కార్పొరేట్‌ కమ్యూనికేషన్‌, కంపెనీ సెక్రటేరియట్‌, రాజ్‌భాష.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డ్యుయేషన్‌/బీఈ/బీటెక్‌/సీఏ/ఎంబీఏ/ఎంసీఏ/ఎంసీఎస్/ఎంటెక్‌/ఎమ్మెస్సీ

వయసు: 33 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు ఫీజు: రూ.1000

దరఖాస్తు: ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 27

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 3

వెబ్‌సైట్‌: recindia.nic.in/careers

Updated Date - 2022-10-26T16:01:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising