ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NTROలో 61 పోస్టులు.. అర్హతలు ఇవే..!

ABN, First Publish Date - 2022-10-28T15:50:10+05:30

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన న్యూఢిల్లీకి చెందిన నేషనల్‌ టెక్నికల్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌(ఎన్‌టీఆర్‌ఓ) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన న్యూఢిల్లీకి చెందిన నేషనల్‌ టెక్నికల్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌(ఎన్‌టీఆర్‌ఓ) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: సైబర్‌ సెక్యూరిటీ అనలిస్ట్‌, సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామర్‌, రిస్క్‌ అనలిస్ట్‌, నెట్‌వర్క్‌ అడ్మిన్‌, సిస్టమ్‌ స్పెషలిస్ట్‌, కన్సల్టెంట్‌, రిమోట్‌ సెన్సింగ్‌ డేటా స్పెషలిస్ట్‌, పవర్‌ అండ్‌ ఎనర్జీ కన్సల్టెంట్‌, సెక్యూరిటీ కన్సల్టెంట్‌, క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెక్యూరిటీ కన్సల్టెంట్‌, టీమ్‌ లీడర్‌, ఫర్మ్‌వేర్‌ రివర్స్‌ ఇంజనీర్‌, జియోస్ఫేషియల్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ తదితరాలు

అర్హత: పోస్టును అనుసరించి బీఈ/బీటెక్‌/ఎంటెక్‌/ఎంఈ/ఎంసీఏ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణత.

వయసు: 30- 60 ఏళ్ల మధ్య ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.41,333 - రూ.48,000 చెల్లిస్తారు

ఎంపిక విధానం: స్కిల్‌ టెస్ట్‌, అకడమిక్‌ మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 7

వెబ్‌సైట్‌: https://ntro.gov.in/ntro We-b/loadRecruitmentsHome.do

Updated Date - 2022-10-28T15:57:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising