ఎంబీఏ ఉత్తీర్ణతతో ఐక్యాట్‌లో 50 ఉద్యోగాలు
ABN, First Publish Date - 2022-11-03T16:17:30+05:30
గుర్‌గావ్‌లోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ కార్యాలయంలో ఒప్పంద/అడ్‌హక్ ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ దరఖాస్తులు కోరుతోంది.
గుర్‌గావ్‌లోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ కార్యాలయంలో ఒప్పంద/అడ్‌హక్ ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు పేరు, ఖాళీల వివరాలు: అసిస్టెంట్ మేనేజర్-1, సీనియర్ ఎగ్జిక్యూటివ్-1, ఎగ్జిక్యూటివ్-3, జీఈటీ-2, సీనియర్ టీఏ-1, జూనియర్ రిసెర్చ్ ఫెలో-1, ఇంజనీర్-14, సీనియర్ టీఏ-2, టెక్నికల్ అసిస్టెంట్-3, ట్రేడ్స్‌మెన్-2, ఎస్‌టీఏ అసోసియేట్-1, మేనేజ్‌మెంట్ ట్రెయినీ-2, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-3, జీఈటీ-2, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్-3, డేటా ఎంట్రీ ఆపరేటర్-2, డ్రైవర్-2, ప్లంబర్-1, అడ్వైజర్-1, టెస్ట్ డ్రైవర్-1, అసిస్టెంట్ మేనేజర్-1, డీఈటీ-1.
అర్హత: పోస్టును అనుసరించి ఐటీఐ, 12వ తరగతి, డిప్లొమా, గ్రాడ్యుయేట్, ఎంబీఏ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 8
వెబ్‌సైట్: https://www.becil.com/
Updated Date - 2022-11-03T16:17:31+05:30 IST