ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jipmerలో 456 నర్సింగ్‌ ఆఫీసర్స్‌ పోస్టులు

ABN, First Publish Date - 2022-11-10T15:00:11+05:30

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖకు చెందిన పుదుచ్చేరిలోని జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ సెంటర్‌ (జిప్మర్‌)... నర్సింగ్‌

ఆఫీసర్స్‌ పోస్టులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖకు చెందిన పుదుచ్చేరిలోని జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ సెంటర్‌ (జిప్మర్‌)... నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

అర్హతలు: బీఎస్సీ(ఆనర్స్‌) నర్సింగ్‌/బీఎసీస నర్సింగ్‌ లేదా బీఎస్సీ(పోస్ట్‌ - సర్టిఫికెట్‌)/పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌. లేదా డిప్లొమా(జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ)తోపాటు రెండేళ్ల పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.44,900

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష(కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌), స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.1500. ఎస్సీ, ఎస్టీలకు రూ.1200. దివ్యాంగ అభ్యర్థులను రుసుము నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: నవంబరు 7

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 1

హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ ప్రారంభం: డిసెంబరు 10

ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: డిసెంబరు 18

వెబ్‌సైట్‌: https://jipmer.edu.in

Updated Date - 2022-11-10T15:00:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising