NFCలో 345 అప్రెంటిస్ ఖాళీలు
ABN, First Publish Date - 2022-10-28T15:25:06+05:30
అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్‌లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ...కింద పేర్కొన్న అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్‌లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ...కింద పేర్కొన్న అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
ట్రేడులు: అటెండెంట్ ఆపరేటర్(కెమికల్ ప్లాంట్), ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ల్యాబొరేటరీ అసిస్టెంట్(కెమికల్ ప్లాంట్), మెషినిస్ట్, కెమికల్ ప్లాంట్ ఆపరేటర్, కార్పెంటర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, మెకానిక్ డీజిల్, ప్లంబర్, వెల్డర్.
అర్హత: సంబంధిత ట్రేడ్‌లలో 10వ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణత
వయోపరిమితి: దరఖాస్తు ముగింపు తేదీ నాటికి 18 ఏళ్ల కంటే తక్కువ ఉండకూడదు
స్టయిపెండ్: నెలకు రూ.7,700 నుంచి రూ.8,050 వరకు చెల్లిస్తారు
ఎంపిక విధానం: పదోతరగతి/ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు
దరఖాస్తు విధానం: ఎన్‌ఏపీఎస్ పోర్టల్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 5
వెబ్‌సైట్: nfc.gov.in/recruitment.html
Updated Date - 2022-10-28T15:26:24+05:30 IST