Southern Railwayలో 3134 అప్రెంటిస్ ఖాళీలు
ABN, First Publish Date - 2022-10-07T21:21:48+05:30
సదరన్ రైల్వే వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
సదరన్ రైల్వే వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, ఎంఎల్‌టీ, కార్పెంటర్, మెషినిస్ట్, వైర్‌మెన్ తదితరాలు
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి సంబంంధిత స్పెషలైజేషన్‌లో 10+2, ఐటీఐ ఉత్తీర్ణత.
వయసు: 15 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టయిపెండ్: నెలకు రూ.5,500- రూ.7000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌స్టింగ్, అకడమిక్ మెరిట్, మెడికల్ ఎగ్జామినేషన్ తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.100
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 31
వైబ్‌సైట్: https://sr.indianrailways.gov.in/
Updated Date - 2022-10-07T21:21:48+05:30 IST