ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

INDIAN BANKలో 312 స్పెషలిస్ట్‌ ఆఫీసర్లు

ABN, First Publish Date - 2022-05-30T18:07:06+05:30

భారత ప్రభుత్వరంగ బ్యాంక్‌ అయిన చెన్నైలోని ఇండియన్‌ బ్యాంక్‌ ప్రధాన కార్యాలయం స్పెషలిస్ట్‌ ఆఫీసర్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారత ప్రభుత్వరంగ బ్యాంక్‌ అయిన చెన్నైలోని ఇండియన్‌ బ్యాంక్‌ ప్రధాన కార్యాలయం స్పెషలిస్ట్‌ ఆఫీసర్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: సీనియర్‌ మేనేజర్లు, మేనేజర్లు, అసిస్టెంట్‌ మేనేజర్లు, చీఫ్‌ మేనేజర్లు

విభాగాలు: క్రెడిట్‌, అకౌంట్స్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, డేటా అనలిస్ట్‌, ఐటీ డిజిటల్‌ బ్యాంకింగ్‌ తదితరాలు

అర్హత: పోస్టుల్ని అనుసరించి ఏదైనా గ్రాడ్యుయేషన్‌, సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌, సీఏ/ఐసీడబ్ల్యూఏఐ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: పోస్టుల్ని అనుసరించి 23 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక విధానం: రాత పరీక్ష/ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.850, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.175 చెల్లించాలి

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 14

వెబ్‌సైట్‌: https://www.indianbank.net.in/

Updated Date - 2022-05-30T18:07:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising