ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NHBలో 27 అసిస్టెంట్‌ మేనేజర్లు.. అర్హతలు ఇవే..

ABN, First Publish Date - 2022-10-31T16:40:28+05:30

న్యూఢిల్లీలోని నేషనల్‌ హౌజింగ్‌ బ్యాంక్‌ (ఎన్‌హెచ్‌బీ)... ఒప్పంద/రెగ్యులర్‌ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.

అసిస్టెంట్‌ మేనేజర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీలోని నేషనల్‌ హౌజింగ్‌ బ్యాంక్‌ (ఎన్‌హెచ్‌బీ)... ఒప్పంద/రెగ్యులర్‌ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.

  • చీఫ్‌ ఎకనమిస్ట్‌: 1 పోస్టు

  • ప్రోటోకాల్‌ ఆఫీసర్‌: 2 పోస్టులు

  • డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌(స్కేల్‌-6): 1 పోస్టు

  • అసిస్టెంట్‌ మేనేజర్‌(స్కేల్‌-1)- జనరల్‌/హిందీ: 16 పోస్టులు

  • ఆఫీసర్‌(సూపర్‌ విజన్‌): 6 పోస్టులు

  • రీజనల్‌ మేనేజర్‌(స్కేల్‌-4)- కంపెనీ సెక్రటరీ: 01 పోస్టు

అర్హతలు: బ్యాచిలర్స్‌ డిగ్రీ, సీఏ, సీఎంఏ, సీఎస్‌, సీఎఫ్‌ఏ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఆబ్జెక్టివ్‌, డిస్ర్కిప్టివ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు రుసుము: రూ.850(ఎస్సీ, ఎస్టీ, దివ్వాంగులకు రూ.175)

దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 18

పరీక్ష తేదీ: డిసెంబరు 22/జనవరి 2023

వెబ్‌సైట్‌: https://nhb.org.in

Updated Date - 2022-10-31T16:40:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising