ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sailలో 245 మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలు

ABN, First Publish Date - 2022-11-10T14:26:23+05:30

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(Steel Authority of India Ltd)... దేశవ్యాప్తంగా ఉన్న సెయిల్‌(Sail) స్టీల్‌ ప్లాంట్లు/యూనిట్లు, గనుల్లో మేనేజ్‌మెంట్‌

మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(Steel Authority of India Ltd)... దేశవ్యాప్తంగా ఉన్న సెయిల్‌(Sail) స్టీల్‌ ప్లాంట్లు/యూనిట్లు, గనుల్లో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: మెకానికల్‌ ఇంజినీరింగ్‌, మెటలర్జికల్‌ ఇంజినీరింగ్‌, మైనింగ్‌ ఇంజినీరింగ్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌ తదితరాలు

అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు గేట్‌-2022 స్కోరు సాధించి ఉండాలి.

వయోపరిమితి: 2022 నవంబరు 23 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు

జీతభత్యాలు: రూ.60,000-రూ.1,80,000 వరకు చెల్లిస్తారు

దరఖాస్తు రుసుము: రూ.700. ఎస్సీ, ఎస్టీ, దివ్వాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు రూ.200

ఎంపిక ప్రక్రియ: గేట్‌-2022 స్కోర్‌, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 23

వెబ్‌సైట్‌: https://www.sail.co.in/en/home

Updated Date - 2022-11-10T14:26:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising