Uranium Corporationలో 239 అప్రెంటిస్ ఖాళీలు
ABN, First Publish Date - 2022-11-05T15:11:01+05:30
ఝార్ఖండ్ రీజియన్ జాదుగూడ మైన్స్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ యూసీఐఎల్ - ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి అన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
ఝార్ఖండ్ రీజియన్ జాదుగూడ మైన్స్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ యూసీఐఎల్ - ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి అన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు: ట్రేడ్ అప్రెంటిస్
ట్రేడ్‌లు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్(గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్), టర్నర్/మెషినిస్ట్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మెకానిక్(డీజిల్/ఎంవీ), కార్పెంటర్, ప్లంబర్
యూనిట్ల వారీగా ఖాళీలు: జాదుగూడ యూనిట్-106, సర్వాపహార్ యూనిట్-52, తురమ్దిహ్ యూనిట్-81
అర్హత: మెట్రిక్యూలేషన్/పదో తరగతి ఉత్తీర్ణత
వయోపరిమితి: 2022 నవంబరు 30 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి
ఎంపిక విధానం: ఐటీఐలో సాధించిన మెరిట్ ఆధారంగా
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 30
వెబ్‌సైట్: https://ucil.gov.in/
Updated Date - 2022-11-05T15:18:22+05:30 IST