ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘సింగరేణి’లో 177 Junior Assistant Posts

ABN, First Publish Date - 2022-06-29T21:32:00+05:30

కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌... ఎక్స్‌టర్నల్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ (గ్రేడ్‌-2) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌... ఎక్స్‌టర్నల్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ (గ్రేడ్‌-2) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

అర్హతలు: డిగ్రీతోపాటు కంప్యూటర్స్‌, ఐటీ ఒక సబ్జెక్టుగా చదివినవారు; ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై కంప్యూటర్స్‌లో డిగ్రీ, డిప్లొమా లేదా ఆరు నెలల సర్టిఫికెట్‌ కోర్సు ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 

వయసు: 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. 

రిజర్వేషన్‌: రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 95 శాతం ఉద్యోగాలను స్థానిక(ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌ జిల్లాల) అభ్యర్థులతో, మిగిలిన 5 శాతం పోస్టులను అన్‌రిజర్వుడ్‌ కోటా కింద(తెలంగాణలోని అన్ని జిల్లాల వారితో) భర్తీ చేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: జూన్‌ 20

చివరి తేదీ: జూలై 10

వెబ్‌సైట్‌: https://scclmines.com/ scclnew/index.asp

Updated Date - 2022-06-29T21:32:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising