ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Apprenticeship: మిధానిలో 100 ట్రేడ్‌ అప్రెంటిస్‌లు

ABN, First Publish Date - 2022-11-11T14:57:15+05:30

హైదరాబాద్‌ కంచన్‌భాగ్‌లోని ప్రభుత్వరంగ సంస్థ-మిశ్రధాతు నిగమ్‌ లిమిటెడ్‌.. వివిధ ట్రేడుల్లో ఏడాది అప్రెంటిస్‌షిప్‌ (Apprenticeship) శిక్షణకు దరఖాస్తులు కోరుతోంది.

అప్రెంటిస్‌లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ కంచన్‌భాగ్‌లోని ప్రభుత్వరంగ సంస్థ-మిశ్రధాతు నిగమ్‌ లిమిటెడ్‌.. వివిధ ట్రేడుల్లో ఏడాది అప్రెంటిస్‌షిప్‌ (Apprenticeship) శిక్షణకు దరఖాస్తులు కోరుతోంది.

ట్రేడులు: ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, మెషినిస్ట్‌, టర్నర్‌, డీజిల్‌ మెకానిక్‌, ఏసీ మెకానిక్‌, వెల్డర్‌

అర్హత: ఎస్‌ఎస్‌సీ, ఐటీఐలో పొందిన మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్రెంటిస్‌షిప్‌ తేదీ: నవంబరు 14

స్థలం: ప్రభుత్వ ఐటీఐ, మల్లేపల్లి, హైదరాబాద్‌.

వెబ్‌సైట్‌: http://www.midhani-india.in/

Updated Date - 2022-11-11T14:57:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising