ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad FCRIలో ఎమ్మెస్సీ ఫారెస్ట్రీ

ABN, First Publish Date - 2022-11-28T17:49:06+05:30

సిద్దిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్‌ కాలేజ్‌ అండ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(Forest College and Research Institute) (ఎఫ్‌సీఆర్‌ఐ) హైదరాబాద్‌ - ఎమ్మెస్సీ ఫారెస్ట్రీ ప్రోగ్రామ్‌(M.Sc Forestry Programme)లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Hyderabad FCRIలో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్‌ కాలేజ్‌ అండ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(Forest College and Research Institute) (ఎఫ్‌సీఆర్‌ఐ) హైదరాబాద్‌ - ఎమ్మెస్సీ ఫారెస్ట్రీ ప్రోగ్రామ్‌(M.Sc Forestry Programme)లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. మొత్తం 60 క్రెడిట్స్‌ నిర్దేశించారు. అకడమిక్‌ ప్రతిభ, ఐకార్‌ - ఏఐఈఈఏ పీజీ 2022 స్కోర్‌, కౌన్సెలింగ్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం 24 సీట్లు ఉన్నాయి. ఈ కోర్సులో ప్రవేశం పొందినవారు ఇతర డిగ్రీ/డిప్లొమా కోర్సులు చేసేందుకు అనుమతించరు. హాస్టల్‌ సౌకర్యం ఉంది.

స్పెషలైజేషన్‌లు: సిల్వికల్చర్‌ అండ్‌ అగ్రోఫారెస్ట్రీ, ఫారెస్ట్‌ బయాలజీ అండ్‌ ట్రీ ఇంప్రూవ్‌మెంట్‌, ఫారెస్ట్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, ఫారెస్ట్‌ ప్రొడక్ట్స్‌ అండ్‌ యుటిలైజేషన్‌

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి నాలుగేళ్ల బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 7 పాయింట్ల ఓజీపీఏ తప్పనిసరి. ఐకార్‌ - ఏఐఈఈఏ పీజీ 2022 అర్హత పొంది ఉండాలి. ఈటెస్ట్‌ స్కోర్‌కు 50 శాతం, అకడమిక్‌ ప్రతిభకు 50 శాతం వెయిటేజీ ఇస్తారు.

ముఖ్య సమాచారం

ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.2,000; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1,000

దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 25

వెబ్‌సైట్‌: fcrits.in

Updated Date - 2022-11-28T17:49:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising