ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NIELITలో ఎంటెక్‌

ABN, First Publish Date - 2022-06-30T20:33:31+05:30

కాలికట్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (నీలిట్‌) - ఎంటెక్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఈ ప్రోగ్రామ్‌లో ఎంబెడెడ్‌ సిస్ట మ్స్‌, ఎలకా్ట్రనిక్స్‌ డిజైన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాలికట్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (నీలిట్‌) - ఎంటెక్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఈ ప్రోగ్రామ్‌లో ఎంబెడెడ్‌ సిస్ట మ్స్‌, ఎలకా్ట్రనిక్స్‌ డిజైన్‌ టెక్నాలజీ స్పెషలైజేషన్‌లు ఉన్నాయి. ఒక్కో స్పెషలైజేషన్‌లో 18 సీట్లు ఉన్నాయి. ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. గేట్‌, నాన్‌ గేట్‌ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్‌ ప్రతిభ, గేట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌, అనుభవం ఆధారంగా అడ్మిషన్స్‌ ఇస్తారు. 

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ప్రథమ శ్రేణి మార్కులతో సంబంధిత డిసిప్లిన్స్‌లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 55 శాతం మార్కులతో  ఏఎంఐఈ (ఎలకా్ట్రనిక్స్‌)/ ఏఎంఐఈటీఈ ఉత్తీర్ణతతోపాటు కనీసం రెండేళ్ల ప్రొఫెషనల్‌ అనుభవం ఉన్నవారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. గేట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ ఉన్న అభ్యర్థులకు ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది. సీట్లు మిగిలిన పక్షంలో నాన్‌ గేట్‌ అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు. 


ముఖ్య సమాచారం

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 12

ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌: గేట్‌ అభ్యర్థులకు జూలై 21, నాన్‌ గేట్‌ అభ్యర్థులకు జూలై 26

వెబ్‌సైట్‌: nielit.gov.in

Updated Date - 2022-06-30T20:33:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising