Chennai IPTలో ఎమ్మెస్సీ
ABN, First Publish Date - 2022-07-08T19:55:12+05:30
సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ(Central Institute of Petrochemicals Engineering and Technology) (సిపెట్) ఆధ్వర్యంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్
సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ(Central Institute of Petrochemicals Engineering and Technology) (సిపెట్) ఆధ్వర్యంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ టెక్నాలజీ(Institute of Petrochemicals Technology)(ఐపీటీ - చెన్నై) - ఎమ్మెస్సీ(అప్లయిడ్ పాలిమర్ సైన్స్) ప్రోగ్రాములో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కెమిస్ట్రీ/ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ/ పాలిమర్ సైన్స్/ అప్లయిడ్ కెమిస్ట్రీ/ ఇండస్ట్రియల్ పాలిమర్ కెమిస్ట్రీ/ అప్లయిడ్ సైన్స్ - కెమిస్ట్రీ) ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలు రాసి ఫలితాలకోసం చూస్తున్నవారు కూడా అప్లయ్ చేసుకోవచ్చు.
ముఖ్య సమాచారం
ఫీజు: జనరల్, బీసీ అభ్యర్థులకు రూ.300; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.150
చివరి తేదీ: జూలై 15
వెబ్‌సైట్: www. cipet.gov.in
Updated Date - 2022-07-08T19:55:12+05:30 IST