ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐసర్‌ భోపాల్‌లో PhD

ABN, First Publish Date - 2022-10-07T20:57:09+05:30

భోపాల్‌(Bhopal)లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఐసర్‌)-పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. విదేశీ విద్యార్థులు కూడా అప్లయ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్‌(Bhopal)లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఐసర్‌)-పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. విదేశీ విద్యార్థులు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. అకడమిక్‌ మెరిట్‌, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

విబాగాలు: బయలాజికల్‌ సైన్సెస్‌, కెమికల్‌ ఇంజనీరింగ్‌, కెమిస్ట్రీ, డేటా సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌, ఎర్త్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్‌, ఎకనామిక్‌ సైన్సెస్‌, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌, హ్యూమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ (ఇంగ్లీష్‌, సోషియాలజీ/ సోషల్‌ ఆంత్రోపాలజీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ స్టడీస్‌, ఫిలాసఫీ), ఫిజిక్స్‌ 

అర్హత: స్పెషలైజేషన్‌ను అనుసరించి సంబంధిత విభాగాల్లో ప్రథమ శ్రేణి మార్కులతో ఎంఈ/ ఎంటెక్‌/ ఎంఎస్‌/ ఎమ్మెస్సీ/ ఎంఏ ఉత్తీర్ణులు; ఎంసీఏ/బీఈ/ బీటెక్‌/ బీఎస్‌ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. గేట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ లేదా సీఎస్‌ఐఆర్‌ జేఆర్‌ఎఫ్‌/ యూజీసీ జేఆర్‌ఎఫ్‌/ డీబీటీ జేఆర్‌ఎఫ్‌/ ఐసీఎంఆర్‌ జేఆర్‌ఎఫ్‌/ ఇన్‌స్పయిర్‌ జేఆర్‌ఎఫ్‌/ రాజీవ్‌గాంధీ నేషనల్‌ ఫెలోషిప్‌/ సీఎస్‌ఐఆర్‌ ఎల్‌ఎస్‌/ యూజీసీ ఎల్‌ఎస్‌ అర్హత తప్పనిసరి. కనీసం 8 సీజీపీఏ స్కోర్‌తో ఐఐటీల నుంచి బీఈ/ బీటెక్‌ అలాగే ఐసర్ల నుంచి బీఎస్‌ - ఎంఎస్‌ పూర్తిచేసినవారికి గేట్‌/ ఫెలోషిప్‌ అర్హత అవసరం లేదు. మెడికల్‌ సంబంధిత స్పెషలైజేషన్‌లకు ఎంబీబీఎస్‌ పూర్తిచేసినవారు కూడా అర్హులే. అభ్యర్థుల వయసు దరఖాస్తు నాటికి 28 ఏళ్లు మించకూడదు. విదేశీ విద్యార్థులకు ఇంటర్‌, డిగ్రీ, పీజీ స్థాయుల్లో 60 శాతం మార్కులు ఉండాలి. జీఆర్‌ఈ జనరల్‌ టెస్ట్‌లో 280 స్కోర్‌ / గేట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌, టోఫెల్‌లో 60 స్కోర్‌/ ఐఈఎల్‌టీఎస్‌లో 6 స్కోర్‌ తప్పనిసరి. 


ముఖ్య సమాచారం

దరఖాస్తు సబ్మిషన్‌కు చివరి తేదీ: అక్టోబరు 24

వెబ్‌సైట్‌: www.iiserb.ac.in/doaa/admission

Updated Date - 2022-10-07T20:57:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising