ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంస్కృతంలో సర్టిఫికెట్‌ కోర్సు

ABN, First Publish Date - 2022-10-07T20:59:29+05:30

హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(Indian Institute of Technology)(ఐఐటీహెచ్‌) - సంస్కృతంలో సర్టిఫికెట్‌ కోర్సును అందిస్తోంది. న్యూఢిల్లీలోని కేంద్రీయ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(Indian Institute of Technology)(ఐఐటీహెచ్‌) - సంస్కృతంలో సర్టిఫికెట్‌ కోర్సును అందిస్తోంది. న్యూఢిల్లీలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని ‘నాన్‌ ఫార్మల్‌ శాంస్ర్కిట్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌(ఎన్‌ఎ్‌ఫఎస్‌ఈ)’ ఈ కోర్సును నిర్వహిస్తోంది. ఐఐటీహెచ్‌ క్యాంప్‌సలోనే తరగతులు ఉంటాయి. ఇక్కడి ఫ్యాకల్టీ మెంబర్లు, వారి కుటుంబ సభ్యులు, క్యాంపస్‌ విద్యార్థులతోపాటు బయటివారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. అర్హత నిబంధనలంటూ ప్రత్యేకంగా ఏవీ లేవు. సంస్కృత భాష చదవడం, రాయడం రాకున్నా దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌ చేసుకొన్న అభ్యర్థులందరికీ కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం స్టడీ మెటీరియల్‌ను అందిస్తుంది. సంస్కృతం నేర్చుకోవాలనుకొనే వారందరికి ఈ కోర్సు ఉపయుక్తంగా ఉంటుంది. నిబంధనల ప్రకారం కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులకు కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం(సీఎ్‌సయూ) సర్టిఫికెట్‌ను ప్రదానం చేస్తుంది.


ముఖ్య సమాచారం

కోర్సు ఫీజు: రూ.1000 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 10

రిజిస్ట్రేషన్‌ లింక్‌: https://forms.g-le/EZvquTY1VtdY7Rwh6

Updated Date - 2022-10-07T20:59:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising