ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BIT MESRAలో బీఫార్మసీ

ABN, First Publish Date - 2022-07-06T21:12:29+05:30

మెస్రాలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(Birla Institute of Technology) (బిట్‌) - బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫార్మసీ(బీఫార్మసీ) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల(notification Release) చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెస్రాలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(Birla Institute of Technology) (బిట్‌) - బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫార్మసీ(బీఫార్మసీ) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల(notification Release) చేసింది. ప్రోగ్రామ్‌ వ్యవధి నాలుగేళ్లు. ఇందులో ఎనిమిది సెమిస్టర్లు ఉంటాయి. మొత్తం 60 సీట్లు ఉన్నాయి. వీటిలో 30 సీట్లను స్థానిక రాష్ట్రానికి కేటాయించారు. మిగిలిన 30 సీట్లకు దేశవ్యాప్తంగా అభ్యర్థులు పోటీపడవచ్చు. మేథ్స్‌, బయాలజీ అభ్యర్థులకు సమానంగా సీట్లు నిర్దేశించారు. 

అర్హత: ఇంగ్లీష్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మేథమెటిక్స్‌/ బయాలజీ ప్రధాన సబ్జెక్ట్‌లుగా ఇంటర్‌/ పన్నెండోతరగతి/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి. అభ్యర్థులు జేఈఈ మెయిన్‌ 2022/ నీట్‌ యూజీ 2022 రాసి ఉండాలి. అభ్యర్థులు 1997 అక్టోబరు 1న/ ఆ తరవాత జన్మించి ఉండాలి.

ఎంపిక: జేఈఈ మెయిన్‌ 2022 / నీట్‌ యూజీ 2022 స్కోర్‌నకు 60 శాతం, ఇంటర్‌/ పన్నెండో తరగతి మార్కులకు 40 శాతం వెయిటేజీ ఇస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1500; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1000

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 15 

వెబ్‌సైట్‌: bitmesra.ac.in

Updated Date - 2022-07-06T21:12:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising