ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nimsలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు.. ఖాళీలెన్నంటే..

ABN, First Publish Date - 2022-12-03T14:33:50+05:30

హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె‌స్(Nizam Institute of Medical Sciences)...వివిధ విభాగాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల(Assistant Professor Posts) భర్తీకి

అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖాళీలు 46

హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె‌స్(Nizam Institute of Medical Sciences)...వివిధ విభాగాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల(Assistant Professor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: ఎంబీబీఎస్‌, ఎండీ, డీఎం, ఎంఎస్‌, ఎంసీహెచ్‌, డీఎన్‌బీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

విభాగాలు: అనెస్తీషియాలజీ, బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్‌, ఎండోక్రైనాలజీ, జనరల్‌ మెడిసిన్‌, హెమటాలజీ, మెడికల్‌ జెనెటిక్స్‌, నెఫ్రాలజీ, న్యూరాలజీ తదితరాలు.

వయోపరిమితి: 50 సంవత్సరాలు మించకూడదు

పే స్కేల్‌: నెలకు రూ.1,01,500

దరఖాస్తు రుసుము: రూ.500

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ఎగ్జిక్యూటివ్‌ రిజిస్ట్రార్‌, నిమ్స్‌, పంజాగుట్ట, హైదరాబాద్‌ చిరునామాకు పంపాలి.

దరఖాస్తులు చేరడానికి చివరి తేదీ: డిసెంబరు 17

వెబ్‌సైట్‌: https://www.nims.edu.in/

Updated Date - 2022-12-03T14:33:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising