ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AIIMS INI సెట్‌ నోటిఫికేషన్‌

ABN, First Publish Date - 2022-09-24T22:35:57+05:30

న్యూఢిల్లీ(New Delhi)లోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(Allindia Institute of Medical Sciences) (ఎయిమ్స్‌) - ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇంపార్టెన్స్‌ కంబైన్డ్‌ ఎంట్రెన్స్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ(New Delhi)లోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(Allindia Institute of Medical Sciences) (ఎయిమ్స్‌) - ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇంపార్టెన్స్‌ కంబైన్డ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఐఎన్‌ఐ సెట్‌) 2023 జనవరి సెషన్‌’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా ఎండీ, ఎంఎస్‌, ఎంసీహెచ్‌, డీఎం, ఎండీఎస్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఎయిమ్స్‌ (న్యూఢిల్లీ, భోపాల్‌, భువనేశ్వర్‌, జోధ్‌పూర్‌, నాగ్‌పూర్‌, పట్నా, రాయ్‌పూర్‌, రిషికేశ్‌, బీబీనగర్‌, బటిండా, దియోగఢ్‌, మంగళగిరి) సహా జిప్మర్‌(పుదుచ్చేరి), నిమ్‌హాన్స్‌(బెంగళూరు), పీజీఐఎంఈఆర్‌(చండీగఢ్‌), ఎస్‌సీటీఐఎంఎస్‌టీ(త్రివేండ్రం)లలో అడ్మిషన్స్‌ ఇస్తారు. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.  


ముఖ్య సమాచారం

దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 26 

దరఖాస్తులో మార్పులు చేసుకొనే తేదీలు: అక్టోబరు 12 నుంచి 25 వరకు

ధ్రువ పత్రాల అప్‌లోడింగ్‌: అక్టోబరు 12 నుంచి నవంబరు 13 వరకు

దరఖాస్తుల పరిశీలన: అక్టోబరు 28 నుంచి 31 వరకు

ఐఎన్‌ఐ సెట్‌ 2023 తేదీ: నవంబరు 13న

వెబ్‌సైట్‌: www.aiimsexams.ac.in

Updated Date - 2022-09-24T22:35:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising