ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో విద్యారంగం నిర్వీర్యం..! ఇంగ్లిష్‌ మీడియంపై సీఎంకే స్పష్టత లేదు!

ABN, First Publish Date - 2022-01-19T17:11:42+05:30

కేజీ టు పీజీ ఉచిత విద్య అమలు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్‌.. విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల టౌన్‌, జనవరి 18: కేజీ టు పీజీ ఉచిత విద్య అమలు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్‌.. విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. జగిత్యాలలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంపై సీఎంకు స్పష్టత లేదన్నారు. ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టే ముందు బోధన, సదుపాయాలపై దృష్టి పెట్టాలన్నారు. గత ఐదేళ్లలో టెట్‌ నిర్వహించని రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని ఆరోపించారు. 

Updated Date - 2022-01-19T17:11:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising