ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు ‘నేతాజీ’పై వెబినార్‌

ABN, First Publish Date - 2022-12-31T01:06:00+05:30

భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ పేరు చిరస్మరణీయం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ పేరు చిరస్మరణీయం. ఆయన 125వ జయంతిని సమున్నతంగా నిర్వహించడానికి జాతీయ స్థాయిలో ఒక సంస్మరణ కమిటీ గతంలో ఏర్పడింది. కొవిడ్‌, లాక్‌డౌన్‌ వంటి కారణాల వల్ల ఈ కార్యక్రమాలను పెద్దయెత్తున నిర్వహించడానికి వీలు కాలేదు. అందువల్ల ఈ సంస్మరణ కాల వ్యవధిని మరో సంవత్సరం పొడిగించాం. డిసెంబర్‌ 31, 2022న మధ్యాహ్నం మూడు గంటలకు ‘కర్టెన్‌ రైజర్‌’ పేరుతో ఒక వెబినార్‌ జరగనున్నది. జర్మనీలో ఉంటున్న నేతాజీ కుమార్తె డాక్టర్‌ అనితా బోస్‌ ఫాఫ్‌ ముఖ్య వ్యక్తగా ఈ వెబినార్‌ లో ప్రసంగిస్తారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతి కమిటీ అఖిలభారత గౌరవాధ్యక్షులు, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్‌ సౌమిత్రి బెనర్జీ అధ్యక్షత వహిస్తారు. మోడరేటర్‌గా బిశ్వబసు దాస్‌ వ్యవహరిస్తారు. ఈ కార్యక్రమాన్ని https: //youtu.be/v1sUyR4mTYU, https:// fb.me/e/2YD6hn35D లలో వీక్షించవచ్చు.

– పి. తేజ, కన్వీనర్‌

నేతాజీ 125వ జయంతి సంస్మరణ కమిటీ

Updated Date - 2022-12-31T01:06:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising