ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ వారం వివిధ కార్యక్రమాలు 04-04-2022

ABN, First Publish Date - 2022-04-04T06:43:03+05:30

‘పరావర్తనం’ సాహిత్య వ్యాసాలు ‘విశాఖ సాహితి’ ఆవిర్భావ దినోత్సవం ‘కాలాతీతుడు’ పుస్తకంపై కవితలకు బహుమతులు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘పరావర్తనం’ సాహిత్య వ్యాసాలు

రాపోలు సీతారామరాజు సాహిత్య వ్యా సాల సంపుటి ‘పరావర్తనం’ ఆవిష్కరణ సభ ఏప్రిల్‌ 5 సా.6గం.లకు రవీంద్ర భారతి, హైదరాబాదులో జరుగుతుంది. సభలో జూలూరి గౌరీశంకర్‌, దేశపతి శ్రీనివాస్‌, మామిడి హరికృష్ణ, ఎం. నారాయణశర్మ, ఎస్‌. రఘు, సాగర్ల సత్తయ్య ప్రసంగిస్తారు.

పాలపిట్ట బుక్స్‌


‘విశాఖ సాహితి’ ఆవిర్భావ దినోత్సవం

విశాఖ సాహితి ఆవిర్భావ దినోత్సవం, స్వర్ణజయంతి దినోత్సవం సందర్భంగా సభ ఏప్రిల్‌ 4 ఉ.10గం.ల నుంచి పౌర గ్రంథాలయం ఏసీ హాల్‌, ద్వారకానగర్‌, విశాఖపట్నంలో జరుగుతుంది. సభలో కోలవెన్ను మలయవాసిని, శలాక రఘునాథ శర్మ, అన్నంరాజు రమాదేవి, సూరపునేని విజయకుమార్‌, చెరువు రామ కోటయ్య తదితరులు పాల్గొంటారు. వివరాలకు: 8464935739.

ఘండికోట విశ్వనాథం


‘కాలాతీతుడు’ పుస్తకంపై కవితలకు బహుమతులు

తెలంగాణా భాషా సాంస్కృతికశాఖ, తెలంగాణా సాహిత్య అకాడమి, హైదరాబాద్‌ పాతనగర కవుల వేదిక ఆధ్వర్యంలో స్వర్గీయ పి.వి.నరసింహారావు ‘కాలాతీతుడు’ పుస్తకంపై రాసిన కవితల్లో బహుమతి పొందినవారికి పురస్కారాలు, కవి సమ్మేళనం కార్యక్రమాలు రవీంద్రభారతి, హైదరా బాదులో ఏప్రిల్‌ 8 సా5గం.లకు జరుగుతాయి. సభలో సురభి వాణీదేవి, వేమిరెడ్డి నరసింహారెడ్డి, జూలూరి గౌరీశంకర్‌, యస్వీ.సత్యనారాయణ తదితరులు పాల్గొంటారు. వివరాలకు: 9703542598.

కె.హరనాథ్‌

Updated Date - 2022-04-04T06:43:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising