ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శుభ సంక్రాంతి

ABN, First Publish Date - 2022-01-15T06:26:47+05:30

సూర్య కిరణ మనో రంజితం రమణీయ ప్రకృతి సోయగం మకర సంక్రాంతి శుభ తరుణం స్వాగతం ‘శుభకృతు’....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్య కిరణ మనో రంజితం

రమణీయ ప్రకృతి సోయగం

మకర సంక్రాంతి శుభ తరుణం స్వాగతం ‘శుభకృతు’


రంగు మారుతున్న రంగవల్లికలు

స్వరం మారుతున్న అనురాగాలు

అడుగడుగున ఎన్నో అవాంతరాలు నిరాశానిస్పృహలు 


తెర తొలిగిస్తే మహమ్మారి ప్రళయం

తెగించి ఛేదించకు భద్రతా వలయం

తొలి భాను కిరణం కావాలి భోగభాగ్య శుభ శోభిత సంక్రాంతి 



– శ్రీవల్లిభాస్కర్ మైలవరపు

Updated Date - 2022-01-15T06:26:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising