ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం

ABN, First Publish Date - 2022-01-17T05:44:37+05:30

రంగినేని ఎల్లమ్మ గారి పేరిట ప్రతి ఏటా ఇచ్చే సాహిత్య పురస్కారానికి తగుళ్ళ గోపాల్‌ ‘దండ కడియం’ కవితా సంపుటి ఎంపికైంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగినేని ఎల్లమ్మ గారి పేరిట ప్రతి ఏటా ఇచ్చే సాహిత్య పురస్కారానికి తగుళ్ళ గోపాల్‌ ‘దండ కడియం’ కవితా సంపుటి ఎంపికైంది. పురస్కార ప్రదానం మార్చి మొదటి వారంలో రంగినేని ట్రస్టులో జరుగుతుంది. పురస్కారం కింద రూ.25 వేల నగదు, జ్ఞాపిక, పురస్కార పత్రం అందజేయ బడతాయి. వివరాలకు: 94416 77373.

మద్దికుంట లక్ష్మణ్‌

Updated Date - 2022-01-17T05:44:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising