ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌ జిల్లాపై వ్యాసాలకు ఆహ్వానం

ABN, First Publish Date - 2022-05-15T05:30:00+05:30

తెలంగాణ సారస్వత పరిషత్తు హైదరాబాద్‌ జిల్లాకు సంబంధించి పరిశోఽ ధకుల నుంచి వ్యాసాలను ఆహ్వానిస్తోంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలంగాణ సారస్వత పరిషత్తు హైదరాబాద్‌ జిల్లాకు సంబంధించి పరిశోఽ ధకుల నుంచి వ్యాసాలను ఆహ్వానిస్తోంది. శతాబ్దాల హైదరాబాద్‌ నగర చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, పురావస్తు కట్టడాలు, కుతుబ్‌షాహీలు, అసఫ్‌ జాహీలు నిర్మించిన కోటలు, జలాశయాలు, మ్యూజియాలు, పార్కులు, రైల్వే స్టేషన్లు, గ్రంథాలయాలు, సమాధులు, ఇక్కడి విశిష్టమైన పండుగలు మొద లైన ప్రత్యేకతలపై వ్యాసాలు రాసేవారు వివరాలకు వేముల నారాయణ (9490093219), కె.హరనాథ్‌ (9703542598), ఎస్‌. విజయభాస్కర్‌ (92908 26988)లను సంప్రదించాలని కోరుతున్నాం. 


ఎల్లూరి శివారెడ్డి

Updated Date - 2022-05-15T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising