ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సహకార చక్కెర ఫ్యాక్టరీలను పునరుద్ధరించాలి!

ABN, First Publish Date - 2022-03-23T05:58:46+05:30

ఎన్నికల ముందు రాష్ట్రంలో సహకార చక్కెర కర్మాగారాలను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పిన వైకాపా అధినేత ఇప్పుడు వాటిని మూసివేయాలని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నికల ముందు రాష్ట్రంలో సహకార చక్కెర కర్మాగారాలను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పిన వైకాపా అధినేత ఇప్పుడు వాటిని మూసివేయాలని నిర్ణయించడం ఆశ్చర్యంగా ఉంది. గత మూడేళ్ళుగా రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు రాకపోగా, ఉన్న పరిశ్రమలు రకరకాల కారణాలతో మూతపడుతున్నాయి. కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ఇప్పుడు చక్కెర కర్మాగారాలు మూతపడితే రైతులు తీవ్రంగా నష్టపోతారు. వేల కోట్ల రూపాయలు అప్పుగా తెస్తున్న పాలకులు కొంత డబ్బును వీటికి కేటాయిస్తే మూతపడకుండా నడిపించవచ్చు. ఈ మూసివేత నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలి.  

గరిమెళ్ళ రామకృష్ణ


Updated Date - 2022-03-23T05:58:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising