ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amruta Fadnavis : ఫేస్‌బుక్‌లో డిప్యూటీ సీఎం భార్యను అసభ్యంగా దూషించిన మహిళ...అరెస్ట్

ABN, First Publish Date - 2022-09-14T13:29:04+05:30

సాక్షాత్తూ డిప్యూటీ సీఎం భార్య అసభ్యంగా దూషిస్తూ ఫేస్‌బుక్‌ పేజీలో కామెంట్లు(Abusive Facebook Comments) పెట్టిన ఓ మహిళ (woman)బాగోతాన్ని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబయి(మహారాష్ట్ర): సాక్షాత్తూ డిప్యూటీ సీఎం భార్య అసభ్యంగా దూషిస్తూ ఫేస్‌బుక్‌ పేజీలో కామెంట్లు(Abusive Facebook Comments) పెట్టిన ఓ మహిళ (woman)బాగోతాన్ని ముంబయి పోలీసులు బట్టబయలు చేశారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ భార్య(Devendra Fadnaviss Wife) అమృతా ఫడణవీస్ ను(wife Amruta Fadnavis) అసభ్యంగా దూషిస్తూ స్మృతి పాంచాల్(Smruti Panchal) అనే మహిళ గత రెండేళ్లుగా ఫేస్‌బుక్‌ పేజీలో పోస్టులు పెడుతోంది. దీంతో ముంబయి సైబర్ సెల్ పోలీసులు స్మృతి పాంచాల్ పై కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేశారు.(woman Arrested) 




స్మృతి పాంచాల్ కు సోషల్ మీడియాలో 53 ఫేక్ అకౌంట్లు, 13 జీమెయిల్ ఖాతాలున్నాయని సైబర్ పోలీసుల(Maharashtra cyber department) దర్యాప్తులో తేలింది. సైబర్ పోలీసులు(cyber cell department of the police) ఐటీ యాక్టు కింద కేసు నమోదు చేసి స్మృతి పాంచాల్ ను కోర్టులో ప్రవేశపెట్టగా ఈ నెల 15వతేదీ వరకు పోలీసుకస్టడీకి అప్పగిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ సీఎం భార్యను అసభ్యంగా దూషించడం వెనుక ఉన్న కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియా యూజర్లు పెట్టే పోస్టులపై అప్రమత్తంగా ఉండాలని ముంబయి సైబర్ పోలీసులు కోరారు. 

Updated Date - 2022-09-14T13:29:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising