ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tragedy: ఒకరి వెంట ఒకరు..

ABN, First Publish Date - 2022-09-04T17:47:42+05:30

అన్యోన్య దాంపత్యానికి ఎన్నో ఉదాహరణలు చెబుతారు. మృత్యువులోనూ దంపతులు ఒక్కటైన సందర్భాలు అక్కడక్కడ మాత్రమే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మృత్యువులోనూ ఒక్కటైన దంపతులు 

- విజయపుర, గదగ్‌ జిల్లాల్లో రెండు జంటల మృతి


బెంగళూరు, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): అన్యోన్య దాంపత్యానికి ఎన్నో ఉదాహరణలు చెబుతారు. మృత్యువులోనూ దంపతులు ఒక్కటైన సందర్భాలు అక్కడక్కడ మాత్రమే సాధ్యమవుతాయి. ఒకేరోజు విజయపుర, గదగ్‌ జిల్లాల్లో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. విజయపుర జిల్లా(Vijayapura District) తికోట తాలూకా మలకనదేవరహట్టి గ్రామానికి చెందిన దేవేంద్ర శ్యామరాయ వళసంగ్‌ (105) వయోభారం, ఆరోగ్య సమస్యలతో శనివారం మృతి చెందారు. కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకుంటుండగానే ఆయన భార్య దుండవ్వ (87) కన్నుమూశారు. ఒకేసారి ఇద్దరి అంత్యక్రియలు పూర్తి చేశారు. గదగ్‌ తాలూకా(Gadag Taluka) కణిగినాళకు చెందిన ఈరవ్వ రామశెట్ర (65) ఇటీవల కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండేవారు. ఆమె శనివారం మృతి చెందారు. భార్య ఇక లేరనే విషయం తెలియడంతో దిగులు చెందిన భర్త సిద్దరామ రామశెట్ర (73) కూడా మృతి చెందారు. ఇద్దరి అంత్యక్రియలు ఒకేసారి నిర్వహించారు. 



Updated Date - 2022-09-04T17:47:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising