ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shiv Sena ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-04-18T12:36:30+05:30

మహారాష్ట్రలోని శివసేన ఎమ్మెల్యే మంగేష్ కుందాల్కర్ భార్య రజనీ మంగేష్ కుందాల్కర్ ఆత్మహత్య...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై(మహారాష్ట్ర):మహారాష్ట్రలోని శివసేన ఎమ్మెల్యే మంగేష్ కుందాల్కర్ భార్య రజనీ మంగేష్ కుందాల్కర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన ముంబైలో సంచలనం రేపింది. ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ముంబైలోని తన నివాసంలో రజనీ ఉరివేసుకుని కనిపించింది.ఎమ్మెల్యే భార్య రజనీ ఆత్మహత్యకు పాల్పడినట్లు ముంబై పోలీసులు చెప్పారు.ముంబై పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.మంగేష్ కుందాల్కర్ కుర్లా అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే.


Updated Date - 2022-04-18T12:36:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising