ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Lockdown ఉల్లంఘన.. 3,174 మందిపై కేసులు

ABN, First Publish Date - 2022-01-11T18:09:52+05:30

కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా ఆదివారం రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రభుత్వం అమలు చేసింది. దీనిని విజయవంతం చేసేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ము

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                        - రూ.6.50 లక్షల అపరాధం 


అడయార్‌(చెన్నై): కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా ఆదివారం రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రభుత్వం అమలు చేసింది. దీనిని విజయవంతం చేసేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా లాక్‌డౌన్‌ ఆంక్షలను విధిగా పాటించాలని, అనవసరంగా రోడ్లపై తిరగొద్దని పదేపదే హెచ్చరికలు చేశారు. కానీ, చాలామంది రోడ్లపై యధేచ్చగా తిరిగారు. ఇలాంటివారిని గుర్తించి మొత్తం 3,174 మందిపై కేసులు నమోదు చేసి, వారికి రూ.6,34,800ల అపరాధం విధించారు. అదేవిధంగా 1112 మోటార్‌ సైకిళ్లను, 49 ఆటోలు, 40 మినీ వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2022-01-11T18:09:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising