ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Marriage: ఐఏఎస్‌ అధికారిగా నటించిన హిజ్రా !

ABN, First Publish Date - 2022-09-20T15:50:35+05:30

ఐఏఎస్‌ అధికారినంటూ నమ్మించి 8 మంది వివాహం చేసుకున్న హిజ్రా(Hijra), 50 మందిని మోసం చేసిందంటూ అందిన ఫిర్యాదులపై పోలీసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                     - పారిశ్రామికవేత్తలు, పోలీసుల సహా 8 మందితో వివాహం


వేళచ్చేరి(చెన్నై), సెప్టెంబరు 19: ఐఏఎస్‌ అధికారినంటూ నమ్మించి 8 మంది వివాహం చేసుకున్న హిజ్రా(Hijra), 50 మందిని మోసం చేసిందంటూ అందిన ఫిర్యాదులపై పోలీసులు విచారణ చేపట్టారు. హిజ్రా బబితా రోజ్‌ తాను ఒక ఐఏఎస్‌ అధికారిణి అని, ఆ శాఖ ఉన్నతాధికారులతో మంచి సంబంధాలున్నాయని పలువురిని మోసం చేయడంతో పాటు, పారిశ్రామికవేత్తలు, పోలీసులు సహా 8 మందిని వివాహం చేసుకొని నగదు, నగలతో పరారైంది. బాధితుల ఫిర్యాదుతో తిరుచ్చి జిల్లా ఎస్పీ సుజిత్‌కుమార్‌(Sujith Kumar) ఉత్తర్వులతో పోలీసులు విచారణ చేపట్టారు. హిజ్రా బబితా రోజ్‌ ఈరోడ్‌, తిరుచ్చి, కడలూరు, కళ్లకుర్చి, కోయంబత్తూర్‌, మడత్తుకుళం, తిరుప్పూర్‌, విరుదునగర్‌, రాజపాళయం, నాగర్‌కోయిల్‌ తదితర ప్రాంతాల్లో మోసానికి పాల్పడినట్లు ఆయా పోలీస్‏స్టేషన్‌లలో బాధితులు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2022-09-20T15:50:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising