ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Cell phone: సెల్‌ఫోన్‌ తెచ్చిన తంటా

ABN, First Publish Date - 2022-10-07T15:47:41+05:30

కాంచీపురం జిల్లా కుండ్రత్తూర్‌ సమీపంలో ఎక్కువ సమయం సెల్‌ఫోన్‌(Cell phone)లో గేమ్స్‌ ఆడుతున్నాడని తండ్రి మందలించడంతో మనస్తాపం చెంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                              - ఉరేసుకుని తండ్రీకొడుకుల ఆత్మహత్య

 

పెరంబూర్‌(చెన్నై), అక్టోబరు 6: కాంచీపురం జిల్లా కుండ్రత్తూర్‌ సమీపంలో ఎక్కువ సమయం సెల్‌ఫోన్‌(Cell phone)లో గేమ్స్‌ ఆడుతున్నాడని తండ్రి మందలించడంతో మనస్తాపం చెందిన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడగా, కుమారుడి మృతి తట్టుకోలేని తండ్రి ఉరిపోసుకున్న విషాద సంఘటన కలకలం సృష్టించింది. పలన్‌తండలం ప్రాంతానికి చెందిన సుందర్‌ కుమారుడు నవీన్‌ కుమార్‌ 10వ తరగతి చదువుతున్నాడు. నవీన్‌ ఎక్కువ సేపు సెల్‌ఫోన్‌లో గేమ్స్‌ ఆడడాన్ని గమనించిన తండ్రి మందలించాడు. దీంతో, ఇంట్లో ఎవరూ లేని సమయంలో నవీన్‌ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు. నవీన్‌ మృతదేహాన్ని కిందకు దించి రోధిస్తున్న సమయంలో, తను మందలించడంతోనే కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఏడుస్తూ సుందర్‌ గదిలోకి వెళ్లి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.


Updated Date - 2022-10-07T15:47:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising