ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kerala: బ్యాంకు ఉద్యోగినిపై కాంగ్రెస్ నేత అత్యాచారం...అరెస్ట్

ABN, First Publish Date - 2022-08-11T12:45:37+05:30

మహిళా సహకార బ్యాంకు ఉద్యోగినిపై కాంగ్రెస్ నాయకుడు(Congress leader) అత్యాచారం చేసిన ఘటన కేరళ రాష్ట్రంలోని కన్నూరు నగరంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కన్నూర్(కేరళ): మహిళా సహకార బ్యాంకు ఉద్యోగినిపై కాంగ్రెస్ నాయకుడు(Congress leader) అత్యాచారం చేసిన ఘటన కేరళ రాష్ట్రంలోని కన్నూరు నగరంలో(Kannur corporation) జరిగింది. కన్నూర్ కార్పొరేషన్ కార్పొరేటర్, కాంగ్రెస్ నాయకుడు పీవీ కృష్ణ కుమార్ తనపై అత్యాచారం చేశాడని మహిళా సహకార బ్యాంకు ఉద్యోగిని(bank employee) కన్నూర్ సిటీ పోలీసు కమిషనరుకు, కేరళ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన కన్నూర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 


పరారీలో ఉన్న నిందితుడు కృష్ణకుమార్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో ఉండగా కేరళ పోలీసులు బుధవారం అరెస్టు(arrest) చేశారు.ఈ అత్యాచార ఘటనపై కేరళ పోలీసులు(kerala police) సమగ్ర దర్యాప్తు సాగిస్తున్నారు.


Updated Date - 2022-08-11T12:45:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising