ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యెస్‌ బ్యాంక్‌ లాభంలో 77 శాతం వృద్ధి

ABN, First Publish Date - 2022-01-23T07:56:00+05:30

యెస్‌ బ్యాంక్‌ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.266.43 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలం లాభం రూ.150.77 కోట్లతో పోల్చితే ఇది 77 శాతం అధికం....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: యెస్‌ బ్యాంక్‌ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.266.43 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలం లాభం రూ.150.77 కోట్లతో పోల్చితే ఇది 77 శాతం అధికం. సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం రూ.6,408.53 కోట్ల నుంచి రూ.5,632 కోట్లకు తగ్గింది. నికర వడ్డీ ఆదాయం కూడా రూ.2,560 కోట్ల నుంచి రూ.1,764 కోట్లకు చేరింది. బ్యాంకు స్థూల నిరర్ధక ఆస్తులు 15.36 శాతం నుంచి 14.65 శాతానికి తగ్గాయి. 

Updated Date - 2022-01-23T07:56:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising