ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బడ్జెట్ 2022... ఆరోగ్య బీమా... పన్ను మినహాయింపు పెరుగుతుందా ?

ABN, First Publish Date - 2022-01-18T01:17:40+05:30

త్వరలో రానున్న(2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి) బడ్జెట్ నేపధ్యంలో... వేతనజీవులు మొదలుకుని, ఆయా వర్గాలు పలు ఆశలు, అంచనాలు పెట్టుకున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : త్వరలో రానున్న(2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి) బడ్జెట్ నేపధ్యంలో...  వేతనజీవులు మొదలుకుని, ఆయా వర్గాలు పలు ఆశలు, అంచనాలు పెట్టుకున్నాయి. ప్రత్యేకించి... ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 80 డీ కింద ఆరోగ్య బీమా, ఎంపిక చేసిన ఆరోగ్య ఖర్చులకు ఆదాయపు పన్ను మినహాయింపును అందుతోన్న విషయం తెలిసిందే. ఆరోగ్య బీమా ప్రీమియం 60 ఏళ్లలోపు వయస్సున్న వారికి రూ. 25 వేల వరకు, అంతకు పైబడి వయస్సున్న వారికి రూ. 50 వేల వరకు పన్ను మినహాయింపు ఉంది. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. జీవిత భాగస్వామి సహా పిల్లలు, తలిదందండ్రుల కోసం చెల్లించిన ప్రీమియం కోసం మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ కోసం రూ. 5 వేల వరకు చెల్లించేందుకు నిబంధనలు అనుమతిస్తాయన్న విషయం తెలిసిందే. దీనికి పన్ను మినహాయింపు ఉంది.


పన్ను మినహాయింపు పరిమితి... 

కరోనా మహమ్మారి నేపధ్యంలో హెల్త్ ఇన్సురెన్స్, లైఫ్ ఇన్సురెన్స్ ప్రాధాన్యత పెరిగింది. ఈ క్రమంలో 2022 బడ్జెట్‌లో సెక్షన్ 80డీ కింద ఆరోగ్య బీమా కోసం పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలనే డిమాండ్ తారస్థాయిలో వినవస్తోంది. 

Updated Date - 2022-01-18T01:17:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising