ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టోకు ద్రవ్యోల్బణం 5 నెలల కనిష్ఠం

ABN, First Publish Date - 2022-08-17T06:18:15+05:30

టోకు ధరల ఆధారి త (డబ్ల్యుపీఐ) ద్రవ్యోల్బణం క్రమంగా దిగొస్తోంది. జూలైలో ఇది 13.93 శాతంగా నమోదైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: టోకు ధరల ఆధారి త (డబ్ల్యుపీఐ) ద్రవ్యోల్బణం క్రమంగా దిగొస్తోంది. జూలైలో ఇది 13.93 శాతంగా నమోదైంది. గత ఐదు నెలల్లో టోకు ద్రవ్యోల్బ ణం ఇంత తక్కువ స్థాయిలో నమోదవడం ఇదే మొదటిసారి. ఆహారోత్పత్తులు, తయారీ వస్తువుల దరలు తగ్గుమఖం పట్టడం ఇందుకు ప్రధాన కారణం. గత రెండు నెలలుగా టోకు ఽద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతోంది. ఖరీఫ్‌ దిగుబడులు చేతికొస్తే మరింత తగ్గుతుందని విశ్లేషకులంటున్నారు. 


సెప్టెంబరు నాటికి మరింత ఉపశమనం: దినేశ్‌ ఖారా 

సెప్టెంబరు నాటికి రిటైల్‌ ద్రవ్యోల్బణం మరింత తగ్గే అవకాశం ఉందని ఎస్‌బీఐ చైర్మన్‌ దినేశ్‌ ఖారా చెప్పారు. ముడి చమురు ధర తగ్గుముఖం పట్టడం, సరఫరాపరంగా ఏర్పడిన ఆటంకాలు క్రమంగా సర్దుమణగడం ఇందుకు కలిసొస్తాయన్నారు. బెంగళూరులో ఎస్‌బీఐ తొలి స్టార్ట్‌పల బ్రాంచ్‌ ప్రారంభం తర్వాత విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ విషయం చెప్పారు.

Updated Date - 2022-08-17T06:18:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising