ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్షతా మూర్తికి పన్ను మినహాయింపు ఎంత?

ABN, First Publish Date - 2022-04-08T09:27:05+05:30

ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అక్షతామూర్తికి ఇస్తున్న పన్ను మినహాయింపుని విపక్ష లేబర్‌ పార్టీ ప్రశ్నించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వివరణ కోరిన  బ్రిటిష్‌ విపక్షం


లండన్‌: ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు  నారాయణమూర్తి కుమార్తె అక్షతామూర్తికి ఇస్తున్న పన్ను మినహాయింపుని విపక్ష లేబర్‌ పార్టీ ప్రశ్నించింది. ఇంకా భారత పౌరసత్వం కొనసాగిస్తూ, ఆమె ఏ మేర పన్ను మినహాయింపు పొందుతున్నారో వివరణ ఇవ్వాలని అక్షతామూర్తి భర్త, బ్రిటన్‌ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌ను లేబర్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. అక్షతామూర్తి ఇప్పటికీ నారాయణ మూర్తి కుటుంబానికి చెందిన వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌ ‘క్యాటమరాన్‌ యూకే’లో డైరెక్టర్‌గా కొనసాగుతూ దానిపై వచ్చే ఆదాయంపై మాత్రమే బ్రిటన్‌లో పన్ను చెల్లిస్తున్నారు. భారత్‌లోని వ్యాపారాలపై మాత్రం భారత్‌లోనే పన్ను చెల్లిస్తున్నారు. బ్రిటిష్‌ చట్టాలకు అనుగుణంగా తాము వ్యవహరిస్తున్నట్టు సునాక్‌ ఇంతకు ముందే స్పష్టం చేశారు. 


Updated Date - 2022-04-08T09:27:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising