ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వావ్... వొడాఫోన్... షేర్ ధర పెరిగింది

ABN, First Publish Date - 2022-05-16T23:13:44+05:30

ఈ రోజు(సోవారం) మధ్యాహ్నం 3.12 గంటల నుంచి vodafone కంపెనీ షేరు గత ముగింపుతో పోలిస్తే 13.2 శాతం పెరిగి రూ.9.5 వద్ద ట్రేడవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : ఈ రోజు(సోవారం) మధ్యాహ్నం 3.12 గంటల నుంచి vodafone కంపెనీ షేరు గత ముగింపుతో పోలిస్తే 13.2 శాతం పెరిగి రూ.9.5 వద్ద ట్రేడవుతోంది. సోమవారం నాటి పెరుగుదల 2022 క్యాలెండర్ సంవత్సరంలో దాని ఇంట్రా-డే ర్యాలీలో ప్రధానమైనది. కంపెనీ నష్టాలను తగ్గించుకోవడంతో ఈ పెరుగుదల ఉండవచ్చునని భావిస్తున్నారు. నాలుగో త్రైమాసికం(2022 ఆర్ధికసంవత్సరం)లో  ఆదాయ వృద్ధి కారణంగా టెలికాం సర్వీస్ ప్రొవైడర్ నష్టాలు ఏడాది ప్రాతిపదికన 6.5 శాతం తగ్గి, రూ. 6,563 కోట్లకు చేరుకున్నాయి. అంతేకాకుండా, వడ్డీ తరుగుదల, పన్ను/రుణ విమోచనకు ముందు ఆదాయాలు(EBITDA) సంవత్సరానికి 5.4 శాతం పెరిగి,  రూ. 4,649 కోట్లకు చేరుకుంది. అలాగే, కంపెనీ సగటు ఆదాయం ఒక్కో వినియోగదారు లేదా(ARPU) Q3FY22లో రూ. 115 నుండి త్రైమాసిక ప్రాతిపదికన 7.5 శాతం పెరిగి, రూ. 124 కు  మెరుగుపడింది. నిరుడు నవంబరులో తీసుకున్న దాదాపు 20 శాతం టారిఫ్ పెంపు నిర్ణయం నేపథ్యంలో... ARPU పెరిగింది. 

Updated Date - 2022-05-16T23:13:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising