ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విడా వీ1 డెలివరీ ప్రారంభం: హీరో మోటో

ABN, First Publish Date - 2022-12-31T03:17:08+05:30

తమ తొలి ఎలక్ర్టిక్‌ స్కూటర్‌ విడా వీ1 కస్టమర్లకు అందించే ప్రక్రియ బెంగళూరులో ప్రారంభమైనట్టు హీరో మోటోకార్ప్‌ తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: తమ తొలి ఎలక్ర్టిక్‌ స్కూటర్‌ విడా వీ1 కస్టమర్లకు అందించే ప్రక్రియ బెంగళూరులో ప్రారంభమైనట్టు హీరో మోటోకార్ప్‌ తెలిపింది. త్వరలోనే జైపూర్‌, ఢిల్లీ నగరాల్లో కూడా డెలివరీలు ప్రారం భించనున్నట్టు ప్రకటించింది. హీరోకి చెందిన తొలి విద్యుత్‌ స్కూటర్‌ విడాలో రెండు వేరియెంట్లున్నాయి. ఢిల్లీలో విడా వీ1 ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.1,35,705 కాగా, విడా వీ1 ప్రో ధర రూ.1,46,880. ఈ స్కూటర్‌ గంటకి 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

Updated Date - 2022-12-31T03:17:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising