ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గూగుల్‌పై యూఎస్ రెస్టారెంట్ దావా...

ABN, First Publish Date - 2022-03-15T21:53:03+05:30

కస్టమర్లను దారి మళ్ళించిందన్న ఆరోపణలతో... గూగుల్‌పై ఓ అమెరికన్ రెస్టారెంట్ కోర్టునాశ్రయించింది. ఓ రెస్టారెంట్ గ్రూప్... కస్టమర్లను రెస్టారెంట్ స్వంత వెబ్‌సైట్‌కు కాకుండా, ఓ అనధికారిక గూగుల్-బ్రాండెడ్ ఫుడ్ ఆర్డరింగ్ వెబ్ పేజీలదిశగా మళ్లించిన గూగుల్‌పై దావా వేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్ : కస్టమర్లను దారి మళ్ళించిందన్న ఆరోపణలతో... గూగుల్‌పై ఓ అమెరికన్ రెస్టారెంట్ కోర్టునాశ్రయించింది. ఓ రెస్టారెంట్ గ్రూప్... కస్టమర్లను రెస్టారెంట్ స్వంత వెబ్‌సైట్‌కు కాకుండా, ఓ అనధికారిక గూగుల్-బ్రాండెడ్ ఫుడ్ ఆర్డరింగ్ వెబ్ పేజీలదిశగా మళ్లించిన గూగుల్‌పై దావా వేసింది. గూగుల్ తమ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించే క్రమానికి సంబంధించి... రెస్టారెంట్ నుండి అనుమతి పొందేందుకు ఎప్పుడూ మల్లగుల్లాలు పడలేదని వెల్లడించింది. 

Updated Date - 2022-03-15T21:53:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising