ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాబీ ఏవియేషన్ commercial airtaxi... * FAA ఆమోదం... మరో రెండేళ్ళలో సేవల ప్రారంభం

ABN, First Publish Date - 2022-05-28T02:43:33+05:30

అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ ఏవియేషన్ కంపెనీ జాబీ ఏవియేషన్... ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌ఏఏ) నుండి తన మొదటి ధృవీకరణను పొందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్ : అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ ఏవియేషన్ కంపెనీ జాబీ ఏవియేషన్... ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌ఏఏ) నుండి తన మొదటి ధృవీకరణను పొందింది. ఇది ఎయిర్‌క్రాఫ్ట్‌తో వాణిజ్యపరంగా ఎయిర్ టాక్సీ కార్యకలాపాలను ప్రారంభించడానికి అనుమతిస్తుంది. అయినప్పటికీ... జాబీ ఏవియేషన్ చట్టబద్ధంగా ప్రయాణీకులను చేరవేయడానికి ముందు ఇంకా రెండు ధృవపత్రాలు అవసరమవుతాయి. మరో రెండేళ్ళలో... అంటే  2024 నాటికి ఎయిర్ ట్యాక్సీ సేవలను ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. 

Updated Date - 2022-05-28T02:43:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising