ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కెనడా డిజిటల్ సేవల పన్ను ప్రతిపాదనను వ్యతిరేకించిన అమెరికా

ABN, First Publish Date - 2022-02-23T21:16:20+05:30

కెనడా నిరుడు ఏప్రిల్‌లో ప్రతిపాదించిన డిజిటల్ సేవల ప్రతిపాదనను అమెరికా వ్యతిరేకించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్ : కెనడా నిరుడు ఏప్రిల్‌లో ప్రతిపాదించిన డిజిటల్ సేవల ప్రతిపాదనను అమెరికా వ్యతిరేకించింది. పెద్ద డిజిటల్ కంపెనీలపై పన్ను విధించడంపై ప్రధాన దేశాలు సమన్వయ విధానంతో ముందుకు వచ్చే వరకు ప్రస్తుత విధానమే అమల్లో ఉండనున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్(యూఎస్‌టీఆర్) కార్యాలయం...  డిజిటల్ సేవల పన్ను(డీఎస్‌టీ)ని అమలు చేసే కెనడా ప్రణాళికను వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా... కెనడా అటువంటి చర్య కోసం ప్రణాళికలను విరమించుకోవాలని కూడా విజ్ఞప్తి చేసింది. 

Updated Date - 2022-02-23T21:16:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising