ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డాలర్‌తో పోలిస్తే 300కు పడిపోయిన శ్రీలంక రూపాయి!

ABN, First Publish Date - 2022-04-06T02:27:06+05:30

విదేశీ మారక నిల్వలు పడిపోయి తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ద్వీప దేశం శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొలంబో: విదేశీ మారక నిల్వలు పడిపోయి తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ద్వీప దేశం శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకు మరింత దారుణంగా తయారవుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే శ్రీలంక రూపాయి (ఎల్‌కేఆర్) తొలిసారి అత్యంత కనిష్ఠానికి చేరుకుంది. అమెరికా డాలర్ మంగళవారం 300 ఎల్‌కేఆర్‌ను తాకినట్టు శ్రీలంక బ్యాంకులు తెలిపాయి. డాలర్ మారకపు రేటు 310 ఎల్‌కేఆర్‌కు చేరుకుందని, కొన్ని బ్యాంకుల్లో ఇది 312గా ఉందని బ్యాంకులను ఉటంకిస్తూ స్థానిక మీడియా పేర్కొంది. 


ఎల్‌కేఆర్‌తో పోలిస్తే యూఎస్ డాలర్ 300ను తాకడం ఇదే తొలిసారని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. విదేశీ మారక నిల్వలు నిండుకోవడంతో ఆయిల్ కొరత ఏర్పడింది. ప్రతి రోజూ గంటలకొద్దీ విద్యుత్ కోతలు వేధిస్తున్నాయి. ఫలితంగా జనం అల్లాడిపోతున్నారు. 

Updated Date - 2022-04-06T02:27:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising